వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కి వినతి పత్రం
వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కి వినతి పత్రం… కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద తెలంగాణ వడ్డెర సంఘం సభ్యులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో…