నిజాంపేట్ మునిసిపల్ కమీషనర్ ని కలిసిన డిప్యూటీ మేయర్

నిజాంపేట్ మునిసిపల్ కమీషనర్ ని కలిసిన డిప్యూటీ మేయర్ నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ లో నూతనంగా పదివి చేపట్టిన నిజాంపేట్ మునిసిపల్ కమీషనర్ ఎండి.సాబీర్ అలీ ని నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి దీపావళి శుభాకాంక్షలు…

ఆకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో పౌరసరఫరాల కమీషనర్‌ డీఎస్‌ చౌహన్‌ పర్యటించారు..

పలు కేంద్రాలను పరిశీలించి…జగిత్యాల జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ..జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా, అధికారులు, మిల్లర్లతో సమీక్షా నిర్వహించారు..మల్యాల మండలం రామన్న పెట్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు….ఈ సందర్భంగా మాట్లాడుతూ…రైతులు పండించిన వరి ప్రతీ గింజను…

You cannot copy content of this page