నగరి నియోజకవర్గం పుత్తూరు లో కరెంటు చార్జీల పెంపుపై
నగరి నియోజకవర్గం పుత్తూరు లో కరెంటు చార్జీల పెంపుపై వైఎస్ఆర్సిపి పోరుబాట బైక్ ర్యాలీ నిర్వహించిన మాజీమంత్రి రోజా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు. నగరి నియోజకవర్గ మాజీ మంత్రి రోజా…