రక్తదానం ప్రాణదానంతో సమానమే..కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్…

రక్తదానం ప్రాణదానంతో సమానమే..కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్… కామారెడ్డి జిల్లా కలెక్టర్ లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా రెడ్ క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్…

ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్…

కలెక్టర్ మానవత్వం

కలెక్టర్ మానవత్వం పల్లీలు అమ్ముకునే దివ్యాంగురాలికి రూ.లక్ష రుణం ఖమ్మం త్రీ టౌన్ జహీర్ పుర చౌరస్తాలో దివ్యాంగురాలు డుంగ్రోత్ కమల నాలుగు చక్రాల బండిపై పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఖమ్మం నగరంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పర్యటిస్తున్న సందర్భంలో…

రెవెన్యూ సదస్సులను ఆకస్మిక తనకి: జిల్లా కలెక్టర్

రెవెన్యూ సదస్సులను ఆకస్మిక తనకి: జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు కార్యక్రమంలో భాగంగా ఉదయం పలనాడు జిల్లా కలెక్టర్ .పి .అరుణ్ బాబు నరసరావుపేట మండలం పెద్దిరెడ్డిపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న…

పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు

పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావుపేట మండలం పెద్దిరెడ్డి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ మరియు అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం మరియు బోధన విధానం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ…

కలెక్టర్ మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ ని కలసిన నల్తూరు గ్రామ రైతులు

కలెక్టర్ మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ ని కలసిన నల్తూరు గ్రామ రైతులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంకర్ క్రెసర్ రద్దు చేయాలి ఇచ్చిన లేటర్ ను కలెక్టర్ కి మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ కి ఇచ్చిన…

సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు

సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న తొగర్రాయి గ్రామ పంచాయితీ కార్యదర్శి అవినాష్…* కోదాడ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామం నుండి దివ్యాంగుల విభాగంలో 100 రోజులు పని కల్పించి నందుకు ఉత్తమ పంచాయతీ…

లగచర్లలో కలెక్టర్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు

లగచర్లలో కలెక్టర్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేష్‌కు రెండు రోజులు పోలీస్ కస్టడి లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు బోగమోని సురేష్‌కు కోర్టు రెండు రోజుల కస్టడీ విధించింది. పోలీసులు వారం రోజుల కస్టడీ…

జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో

జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాంట్ కలెక్టర్ మరియు వ్యవసాయ అధికారులతో వరి ధాన్యం కొనుగోలు అంశం పైన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపైనా…

కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాంట్ కలెక్టర్ మరియు వ్యవసాయ అధికారులతో

కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాంట్ కలెక్టర్ మరియు వ్యవసాయ అధికారులతో వరి ధాన్యం కొనుగోలు అంశం పైన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో … ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు… మహబూబ్ నగర్ లో జరగనున్న ప్రజా…

విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్

విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు ! శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు సూచనలతో గుర్ల మండలం,గుర్ల గ్రామంలో ఇటీవల ప్రబలని అతి సారం పై త్వరితగతిన నివారణ చర్యలు…

గురుకులంలో తనిఖీకి వెళ్లి ఖంగుతిన్న అడిషనల్ కలెక్టర్

గురుకులంలో తనిఖీకి వెళ్లి ఖంగుతిన్న అడిషనల్ కలెక్టర్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని మొగడ్ ధగడ్ ఆశ్రమ పాఠశాలలో తనిఖీకి వెళ్లిన అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ వంట మనిషి లేకపోవడంతో రోజువారీ కూలీలతో వంట చేయిస్తున్న వైనం స్టోర్ రూంలో…

ఉత్తమ పౌరులుగా ఎదగాలి:జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్

ఉత్తమ పౌరులుగా ఎదగాలి:జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, సామాజిక సేవ కలిగి ఉత్తమ పౌరులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అన్నారు. మంగళవారం గద్వాల జిల్లాలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో 77వ ఎన్ సి సి…

నల్లగొండ కలెక్టర్ లోని ఉదయాదిత్య భవన్ లో జిల్లా అభివృద్ధి

నల్లగొండ కలెక్టర్ లోని ఉదయాదిత్య భవన్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన (దిశ) సమావేశంలో ఇంచార్జీ జిల్లా మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ…

శెట్టిపల్లి భూ సమస్యలకు త్వరిత గతిన పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

శెట్టిపల్లి భూ సమస్యలకు త్వరిత గతిన పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, : శెట్టిపల్లి భూ సమస్య లకు త్వరిత గతిన పరిష్కారo చేసేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్…

వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులపై దాడి నిరసన

వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులపై దాడి నిరసన శంకర్పల్లి : :వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులపై ఇటీవల జరిగిన దాడి, అప్రజాస్వామ్య చర్యగా భావించి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నిరసన కార్యక్రమం శంకర్ పల్లి…

అదనపు కలెక్టర్ శ్రీమతి బి.యస్.లత ని స్వాగతించిన జగిత్యాల టిఎన్జీవోలు

అదనపు కలెక్టర్ శ్రీమతి బి.యస్.లత ని స్వాగతించిన జగిత్యాల టిఎన్జీవోలు జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి బి.యస్.లత ని టీఎన్జీవో జిల్లా కార్యదర్శి మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు పుష్పగుచ్చం అందించి శాలువాతో…

బదిలీ ఆర్డీవో ని సన్మానించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

బదిలీ ఆర్డీవో ని సన్మానించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉమ్మడి ఖమ్మం ఇటీవలి బదిలీల్లో ఖమ్మం రెవిన్యూ డివిజనల్ అధికారిగా పనిచేస్తూ, తొర్రూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా బదిలీపై వెళ్లిన జి. గణేష్ ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్…

కలెక్టర్ ని కూడా వదలని సైబర్ నేరగాళ్లు?

కలెక్టర్ ని కూడా వదలని సైబర్ నేరగాళ్లు? వరంగల్ జిల్లా :దేశంలో సైబర్ నేరగాళ్ల దోపిడి హద్దు అదుపు లేకుండా పోతుంది. దీనిలో భాగంగా వరంగల్ జిల్లా క‌లెక్ట‌ర్ సత్య శారదా పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేస్‌బుక్‌లో న‌కిలీ ఖాతా సృష్టించారు.…

మదనపల్లె సబ్‌ కలెక్టర్ ఆఫీస్‌ ఫైళ్ల దగ్ధం

అన్నమయ్య జిల్లా: మదనపల్లె సబ్‌ కలెక్టర్ ఆఫీస్‌ ఫైళ్ల దగ్ధం కేసులో ప్రభుత్వం చర్యలు.. మాజీ ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరి ప్రసాద్‌, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌ సస్పెండ్.. సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.

స్పీకర్ అయ్యన్నతో సమావేశమైన అనకాపల్లి జిల్లా కలెక్టర్

స్పీకర్ అయ్యన్నతో సమావేశమైన అనకాపల్లి జిల్లా కలెక్టర్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నీ నర్సీపట్నం అయ్యన్న నివాసంలో మర్యాదపూర్వకంగాకలిసారు.నర్సీపట్నం అభివృద్ధి మరియు సమస్యలపై కలెక్టర్ విజయ కృష్ణన్ తో స్పీకర్ అయ్యన్న చర్చించారు.నర్సీపట్నం…

ఆకస్మిక తనకి కలెక్టర్. పి.అరుణ్ బాబు

కేసనపల్లి మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి భోజనం రుచి చూసి తగు సూచనలు సలహాలు అందజేశారు. పాఠశాల ప్రాంగణంలో ఆర్వో ప్లాంట్…

జిల్లా కలెక్టర్ ను కలిసిన పెన్షనర్ల సంఘం నాయకులు

జిల్లా కలెక్టర్ ను కలిసిన పెన్షనర్ల సంఘం నాయకులు రాష్ట్రప్రభుత్వ పెన్షనర్లకు సంబందించిన అనేక సమస్యలు అపరిష్కృతముగా ఉన్నాయని అట్టి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ కు పెన్షనర్ల సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ…

జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ గద్వాల: జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ బాధ్యతలు స్వీకరించారు. జడ్పీ పాలక వర్గం పదవి కాలం పూర్తి…

జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ వనపర్తి :జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ గడువు జులై 4తో ముగియడంతో నిబంధనల ప్రకారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి…

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా: IPS ఉమేశ్ చంద్ర భార్య

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా: IPS ఉమేశ్ చంద్ర భార్య అమరావతి:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో క్రిమినల్స్, ఫ్యాక్షనిస్టు లు, మావోయి స్టులపై ఉక్కు పాదం మోపిన దివంగత ఐపీఎస్,ఆఫీసర్ ఉమేశ్ చంద్ర భార్య నాగరాణి ప.గో. కలెక్టర్ గా నియమి…

జగిత్యాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రఘువరన కి శుభాకంక్షలు

జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రఘువరన కి శుభాకంక్షలు తెలిపిన భారత్ సురక్ష సమితి నాయకులు……* యావర్ రోడ్డు విస్తరణ వెంటనే చేపట్టాలని వారికి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రఘువరన్ కి వినతి పత్రం సమర్పించారు…

కలెక్టర్ ఛాంబర్ లో నూతన జిల్లా కలెక్టర్

కర్నూలు జిల్లా… కలెక్టర్ ఛాంబర్ లో నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పి.రంజిత్ బాషా ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ…

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడానికీ రాజమహేంద్రవరం కు చేరుకున్న పి. ప్రశాంతి ని స్థానిక రెవిన్యూ అతిథి గృహంలో శుక్రవారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ స్వాగతం పలికారు.

జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరన

జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరన ప్రకాశం జిల్లా కలెక్టర్ గా తమీమ్ అన్సరియా నేడు ఒంగోలు లోని కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు…

You cannot copy content of this page