సీఎం చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

సీఎం చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ సచివాలయం: ఏపీ సీఎం చంద్రబాబుతో (Chandrababu) డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించారు.. పవన్‌ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే…

కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్

కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్ ? జనసేన పార్టీకి ఖాళీగా ఉన్న మంత్రి పదవిని ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.ఆ ఖాళీగా ఉన్న మంత్రి పోస్టు ఎవరికి ఇస్తారో అన్నదానిపై మొదట్లో చర్చ జరిగింది. తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు నాగబాబుకు…

రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్

రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ తో మార్యదపూర్వకంగా సమావేశమవడం జరిగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు , హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న…

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు – గత ప్రభుత్వం వల్లే పోలీసులు అలా తయారయ్యారు – వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది – కొంతమంది డబ్బు తీసుకున్నారని కూడా ఫిర్యాదులు వచ్చాయి – నెల రోజుల్లో మొత్తం…

MPDO మిస్సింగ్ పై పవన్ కల్యాణ్ ఆరా

MPDO మిస్సింగ్ పై పవన్ కల్యాణ్ ఆరా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీవో వెంకట రమణ అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే ఆయన ఆచూకీ కనుక్కోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన అదృశ్యానికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు…

చాతుర్మాస దీక్షను చేపట్టనున్న పవన్ కల్యాణ్

చాతుర్మాస దీక్షను చేపట్టనున్న పవన్ కల్యాణ్ ముగిసిన పవన్ వారాహి దీక్ష రెండు దశాబ్దాలుగా చాతుర్మాస దీక్షను చేపడుతున్న పవన్ నాలుగు నెలల పాటు కొనసాగనున్న చాతుర్మాస దీక్ష

కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్

కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయనకు.. మార్గమధ్యలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. తుర్కపల్లి క్రాస్ రోడ్స్…

ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్

Jana Sena chief Pawan Kalyan as AP Deputy CM ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు. ఉదయం 10.53 నిమిషాలకు ఆయన విజయవాడలోని జలవనరుల శాఖలో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్,…

ఎన్నికల ఫలితాల్లో కంగనా రనౌత్‌, పవన్‌ కల్యాణ్‌ హవా.. సినీ తారల విక్టరీ వివరాలివే

In the election results, Kangana Ranaut, Pawan Kalyan Hawa.. the details of the victory of movie stars. ఎన్నికల ఫలితాల్లో కంగనా రనౌత్‌, పవన్‌ కల్యాణ్‌ హవా.. సినీ తారల విక్టరీ వివరాలివే దేశవ్యాప్తంగా లోక్‌సభతోపాటు…

జనసేన పెండింగ్‌ స్థానాలపై పవన్‌ కల్యాణ్‌ కసరత్తు

అమరావతి: తెదేపా-భాజపాతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 శాసనసభ స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు 18 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, విశాఖ దక్షిణ నియోజకవర్గాలకు అభ్యర్థుల…

మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో ముందుకెళ్లాలి. -పవన్‌ కల్యాణ్‌

పొత్తు ధర్మాన్ని పాటించి కూటమిని గెలిపిద్దాం. ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి. పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు. మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో ముందుకెళ్లాలి. -పవన్‌ కల్యాణ్‌.

అలాంటి వారి స్ఫూర్తితో.. పార్టీ కోసం పవన్ కల్యాణ్ రూ.10 కోట్ల విరాళం

అమరావతి: జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పార్టీ కోసం రూ.10 కోట్ల విరాళం ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం అందజేస్తున్నట్లు వెల్లడించారు.. దీనికి…

బొప్పూడి : ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం

ఎన్డీఏ కలయిక.. ఐదు కోట్ల మంది ప్రజలకు ఆనందం – అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు – అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోంది – ఐదు కోట్ల మందికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు – రాష్ట్రంలో ఎన్డీఏ…

భేటీకానున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

అమరావతి: నేడు పార్టీ నేతలతో భేటీకానున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఈ నెల 14వ తేదీ నుంచి గోదావరి జిల్లాల్లో పవన్‌ కల్యాణ్‌ పర్యటనలు

జనసేన క్రియాసీలక కార్యకర్తలకు నేడు చెక్కులు పంపిణీ చేయనున్న పవన్ కల్యాణ్

రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకు పార్టీ తరపున ఆర్థిక సహాయం అందచేస్తున్న పవన్ కళ్యాణ్. నేడు కృష్ణా,ప్రకాశం జిల్లాల్లోని 14 మంది కార్యకర్తల కుటుంబాలకు కేంద్ర కార్యాలయంలో ఆర్థిక సహాయం అందచేయనున్న పవన్ కళ్యాణ్.

కాకినాడలో మూడో రోజు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన

కాకినాడలో మూడో రోజు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన.. నేడు కాకినాడ రూరల్‌, అర్బన్‌ ముఖ్య నేతలతో పవన్‌ సమావేశం

You cannot copy content of this page