కళ్యాణి డ్యామ్ నీటి మట్టాన్ని పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య
కళ్యాణి డ్యామ్ నీటి మట్టాన్ని పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి నగరానికి త్రాగునీరు అందించే కల్యాణి డ్యామ్ నందు నీటి మాట్టాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ఇంజినీరింగ్ అధికారులతో కలసి పరిశీలించారు. కళ్యాణి డ్యామ్ 900 ఎం.సి.ఎఫ్.టి. సామర్థ్యం కలిగి…