రేషన్ కార్డు లేని పేదలకు కూటమి ప్రభుత్వం
రేషన్ కార్డు లేని పేదలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరందరికీ కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. డిసెంబరు 2 నుంచి 28వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ పథకాలు అందాలంటే కీలకమైన…