జగిత్యాల జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ ఎన్నిక
జగిత్యాల జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ ఎన్నిక సందర్భంగా విచ్చేసిన టి జి ఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్ర సంఘం ఆదేశాల ప్రకారము జగిత్యాల జిల్లా కార్యవర్గ…