కిమ్స్‌లో శ్రీతేజ్‌ను పరామర్శించిన ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్
కిమ్స్‌లో శ్రీతేజ్‌ను పరామర్శించిన ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుకుకొని, కుటుంబ సభ్యులతో మాట్లాడిన దిల్ రాజు రేవతి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా