కేరళ ముఖ్యమంత్రి కూతురిపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు
Kerala CM : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan) కుమార్తె వీణా విజయన్ ఐటీ కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీణా విజయన్…