కేసీఆర్ కు బిగ్ షాక్

బీజేపీలోకి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారుతున్న నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ రాములు, జ‌హీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఇప్ప‌టికే పార్టీకి అంటీముట్ట‌న‌ట్లుగా ఉంటున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఇటీవ‌లే కాంగ్రెస్ లో చేరిన పెద్ద‌పల్లి ఎంపీ వెంక‌టేష్ నేత‌

భౌతికకాయానికి కేసీఆర్ నివాళి

సికింద్రాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్.. ఎమ్మెల్యే కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసీఆర్ వెంట.. హరీశ్రవు, తలసాని…

సమ్మక్క సారలమ్మ తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి: కేసీఆర్

KCR: తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణ తొలిముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద…

నేడు కేసీఆర్‌ బర్త్‌ డే.. రాష్ట్రవ్యాప్తంగా పుట్టిన రోజు వేడుకలు

నేడు కేసీఆర్‌ బర్త్‌ డే.. రాష్ట్రవ్యాప్తంగా పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్.. తెలంగాణకు తొలి సీఎంగా 9 ఏళ్ల పాటు పని చేశారు. నేడు కేసీఆర్‌ 70వ బర్త్‌ డే నేడు.. ఈ సందర్భంగా హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు…

కేసీఆర్ పుట్టినరోజు వేడుక

హైదరాబాద్ : ఈ నెల 17న బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి,…

పిల్లిని కాదు.. పులిలాగా పోరాడే వ్యక్తిని: కేసీఆర్

పిల్లిని కాదు.. పులిలాగా పోరాడే వ్యక్తిని: కేసీఆర్ నల్లగొండ: నల్లగొండ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్దంకి-మర్రిగూడ బైపాస్ వద్ద కృష్ణా జలాల పరిరక్షణకు మంగళవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా…

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు

నల్గొండ : భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. కృష్ణా నది ప్రాజెక్టుల వ్యవహారంపై పట్టణంలో భారాస సభ నేపథ్యంలో క్లాక్‌టవర్‌ సెంటర్‌ వద్ద అధికార పార్టీ నాయకులు వినూత్న నిరసన…

కేసీఆర్ ‘చలో నల్గొండ’.. భారీ ఏర్పాట్లు

కేసీఆర్ ‘చలో నల్గొండ’.. భారీ ఏర్పాట్లు నల్గొండలో బీఆర్ఎస్ మంగళవారం తలపెట్టిన బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభతో కేసీఆర్ మళ్లీ ప్రజల మధ్యకు రానున్నారు. నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్ రోడ్డులో…

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్‌

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ కే చంద్రశేఖరరావు గారు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం…

You cannot copy content of this page