అయోధ్యలో కొలువైన జగదభిరాముడికి కొత్త పేరు నిర్ణయించారు అర్చకులు
“Ayodhya Ram New Name : అయోధ్యలో కొలువైన జగదభిరాముడికి కొత్త పేరు నిర్ణయించారు అర్చకులు. ఐదేళ్ల బాలుడి రూపంలో కనిపిస్తున్న రఘునందుడికి నామకరణం చేశారు. ఏమని పిలవాలని నిర్ణయించారంటే? “Ayodhya Ram New Name : ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్య ధామ్‌లో…