సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ, షరతులతో కూడిన అనుమతినివ్వగా.. మంత్రిమండలి సమావేశం నిర్వహణకు…