ఏళ్లకు ఏళ్లు గడిచినా చాలా కేసులు కొలిక్కిరావడం లేదు
హైదరాబాద్: తెలంగాణ ఆబ్కారీశాఖలో ఏళ్లకు ఏళ్లు గడిచినా చాలా కేసులు కొలిక్కిరావడం లేదు. కొన్ని కేసులైతే 1995 నుంచి అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇలా ఏకంగా 18 వేల కేసులు దర్యాప్తు దశ దాటకపోవడం విడ్డూరం. గుడుంబా, నకిలీ మద్యం నుంచి మాదకద్రవ్యాల…