బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలే కాసానిని గెలిపిస్తాయి: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలే కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపిస్తాయని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధి తంగడపల్లి, మడికట్టు గ్రామాలు, హౌసింగ్ బోర్డ్ కాలనీలలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య…