సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది..!!

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది..!! *సీఆర్డీఏ 42, 43 సమావేశ నిర్ణయాలపై ఇందులో చర్చిస్తున్నారు.రాజధాని అమరావతిలో రూ.24,276 కోట్ల విలువైన పనులపై నిర్ణయించనున్నారు. *మున్సిపాలిటీల చట్టం 1965లో సవరణలపై ప్రతిపాదన తీసుకువచ్చారు. మంగళగిరి ఎయిమ్స్‌కు అదనంగా…

విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు

విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ : స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయన…

అల్లు అర్జున్ అరెస్టు వెనక చంద్రబాబు హస్తం..

అల్లు అర్జున్ అరెస్టు వెనక చంద్రబాబు హస్తం.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలుఅల్లు అర్జున్ అరెస్టు పై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి స్పందించారు. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు బాధాకరమని.. ప్రముఖ సినీనటుడు అల్లు…

అమరావతి : కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం

అమరావతి : కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం : ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుంది – ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయి – సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం – ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష –…

నాగబాబుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు

నాగబాబుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు అమరావతి :ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగ బాబుకు ఏపీ కేబినెట్ లో చోటు దక్కింది, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకో వాలని నిర్ణయించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు…

*పార్టీ లోకి రాకముందే వాసిరెడ్డి పద్మ కి పదవి ఫిక్స్ చేసిన చంద్రబాబు

పార్టీ లోకి రాకముందే వాసిరెడ్డి పద్మ కి పదవి ఫిక్స్ చేసిన చంద్రబాబు* ఏ పీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. దీనికి ముహూర్తాన్ని కూడా ఖాయం చేసుకున్నారు.11 లేదా 12 తేదీన…

త్వరలో మీతో.. మీ చంద్రబాబు.. మన్‌ కీ బాత్‌ తరహాలో..

త్వరలో మీతో.. మీ చంద్రబాబు.. మన్‌ కీ బాత్‌ తరహాలో.. సంక్రాంతి నుంచి ప్రారంభం.. అమరావతి: ప్రధాని మోదీ నిర్వహిస్తున్న మన్‌ కీ బాత్‌ తరహాలోనే.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కూడా ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు.. సంక్రాంతి నుంచి ఈ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ MLA నారా రాంమూర్తి నాయుడు మృతి పట్ల మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం ప్రకటించారు. రాంమూర్తి నాయుడు మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి…

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి రాయుడు కన్నుమూత

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి రాయుడు కన్నుమూత చాలా కాలం గా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ ఏఐజికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ మరి కొద్దీ సేపట్లో హైదరాబాద్ కు చేరుకొనున్న చంద్రబాబు నాయుడు

ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు

ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ఢిల్లీలోని హిందుస్థాన్‌టైమ్స్ నిర్వహించే కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.. మధ్యాహ్నం ఒంటిగంటవరకు అసెంబ్లీ హాజరై అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి…

ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు

ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు ఏపీలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని వెల్లడించారు. పెన్షన్ ఎవరు ఆపినా వెంటనే నిలదీయాలని లబ్ధిదారులకు పిలుపు…

జేడీ వాన్స్ దంప‌తుల‌ను ఏపీకి ఆహ్వానిస్తాం: సీఎం చంద్ర‌బాబు

జేడీ వాన్స్ దంప‌తుల‌ను ఏపీకి ఆహ్వానిస్తాం: సీఎం చంద్ర‌బాబు ఉపాధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న జేడీ వాన్స్‌కు చంద్ర‌బాబు అభినంద‌న‌లు ఆయ‌న భార్య తెలుగు మూలాలు ఉన్న ఉషా వాన్స్ చ‌రిత్ర సృష్టించార‌ని కితాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజానికి ఇది గర్వకారణమ‌న్న…

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు – గత ప్రభుత్వం వల్లే పోలీసులు అలా తయారయ్యారు – వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది – కొంతమంది డబ్బు తీసుకున్నారని కూడా ఫిర్యాదులు వచ్చాయి – నెల రోజుల్లో మొత్తం…

ఎన్వీ ర‌మ‌ణ‌కు ఆ ప‌ద‌వి రెడీ చేసిన చంద్ర‌బాబు..?

ఎన్వీ ర‌మ‌ణ‌కు ఆ ప‌ద‌వి రెడీ చేసిన చంద్ర‌బాబు..? సుప్రీంకోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్ వీ ర‌మ‌ణ‌కు కీల‌క ప‌దవి రెడీ అయిందా? ఆయ‌న‌కు ఈ సారి ఖ‌చ్చితంగా ప‌ద‌వి ద‌క్కుతుందా? అంటే.. టీడీపీ వ‌ర్గాలు ఔన‌నే అంటున్నాయి.…

గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు

గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచన పక్కా షెడ్యూలు తయారు చేయాలని నీటి పారుదల శాఖ అధికారులకు ఆదేశం నవంబర్ 6 నుంచి…

శ్రీశైలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

శ్రీశైలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు శ్రీశైలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉదయం 9.50 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత కుడిగట్టు జల విద్యుత్…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ శామోషి బాబీ పాయ ఆగస్టు 1వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మడకశిర మండల పరిధిలో గుండుమల గ్రామంలో హెలిపాడ్ స్థలాన్ని…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా యువ అధికారికి బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన డాక్డర్‌ తంగిరాల యశ్వంత్‌ మొన్నటి వరకు జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేశారు. తాజాగా కీలకమైన సీఎం కార్యాలయం చీఫ్…

నా కాళ్లకు ఎవరు దండం పెట్టొద్దు : సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి: రాజకీయ నాయకుల కాళ్ల కు దండం పెట్టే సంస్కృతి పోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరికి వారు తక్కువ చేసుకోవద్దు. తల్లిదండ్రుల కు,భగవంతుడికి మాత్రమే కాళ్లకు దండం పెట్టండి అంటూ చంద్రబాబు…

జగనన్న మెగా లేఅవుట్పై విచారణ: చంద్రబాబు

AP: YSR జిల్లా పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్పై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ఇక్కడ 8,400 ఇళ్లను మంజూరు చేసి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని MLC రాంగోపాల్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం స్థలాలు మంజూరు…

సీఎం హోదాలో తొలిసారి హైద‌రాబాద్‌కు చంద్రబాబు

సీఎం హోదాలో తొలిసారి హైద‌రాబాద్‌కు చంద్రబాబు హైదరాబాద్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీటీడీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్ :ఏపీ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సాయంత్రం హైదరాబాద్ కు…

కుప్పంలో చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి..

కుప్పంలో చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం మండలం శివపురం వద్ద వ్యవసాయ భూమిలో ఇంటి నిర్మాణానికి ల్యాండ్ కన్వర్షన్ కోసం చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు. శాంతిపురం డిప్యూటీ సర్వేయర్…

వచ్చే నెలలో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి

వచ్చే నెలలో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డితెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలో ఒకే వేదికపై కనిపించనున్నారు. జులై మూడో వారంలో మొట్టమొదటి ప్రపంచ కమ్మ మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి…

శ్వేతపత్రాల విడుదలకు సిద్ధమైన చంద్రబాబు

శ్వేతపత్రాల విడుదలకు సిద్ధమైన చంద్రబాబుఏడు ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నేడు పోలవరంపై తొలి వైట్ పేపర్‌ను విడుదల చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోలవరం విధ్వంసంపై సచివాలయంలో ముఖ్యమంత్రి…

మళ్లీ జన్మ అంటూ ఉంటే కుప్పంలోనే పుడతా: చంద్రబాబు

If there is a rebirth, it will be born in a heap: Chandrababu మళ్లీ జన్మ అంటూ ఉంటే కుప్పంలోనే పుడతా: చంద్రబాబు కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. “ఇప్పటివరకు 8సార్లు కుప్పం…

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొత్త ప్రభుత్వం

New government headed by CM Chandrababu Naidu అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొత్త ప్రభుత్వం తొలి క్యాబినెట్ మీటింగ్ లోచంద్రబాబు తొలి సంతకాలు చేసిన ఐదు ఫైళ్లకు ఆమోదం తెలిపిన క్యాబినెట్. 1)16,347 టీచర్ పోస్టుల భర్తీ…

పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు

Jagan made unforgivable mistakes in Polavaram: Chandrababu పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు పోలవరం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన…

జగన్ కు చంద్రబాబు సర్కార్ షాక్

Chandrababu’s government is a shock to Jagan జగన్ కు చంద్రబాబు సర్కార్ షాక్తాడేపల్లిలోని జగన్ నివాసం వెనుక ఉన్నకరకట్ట మార్గంలో ఏర్పాటు చేసిన బారికేడ్లనుతొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలరాకపోకలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఈమార్గంలో…

కార్యకర్త కోరికమేరకు స్టైలిష్ లుక్లో సీఎం చంద్రబాబు…

CM Chandrababu in a stylish look as per the wish of the activist కార్యకర్త కోరికమేరకు స్టైలిష్ లుక్లో సీఎం చంద్రబాబు… AP: మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబునాయుడు కార్యకర్తలతో సమావేశం…

You cannot copy content of this page