బద్వేల్ లో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో చనిపోయిన ఇంటర్ విద్యార్థిని
కడప : బద్వేల్ లో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో చనిపోయిన ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి పది లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం… ప్రస్తుతం ఐదు లక్షల చెక్కును అందించిన అధికారులు,బాదిత కుటుంబ సభ్యులుతొ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఫోన్లో మాట్లాడించిన కడప…