ఏపూర్ గ్రామానికి చెందిన గుమ్మి చరణ్ రెడ్డి కి 2,50,000/- రూ LOC

ఏపూర్ గ్రామానికి చెందిన గుమ్మి చరణ్ రెడ్డి కి 2,50,000/- రూ LOC అందజేసిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం . ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు.

ఒడిస్సా సీఎం మోహన్ చరణ్ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ

హైదరాబాద్ : 2015లో ఒడిస్సా రాష్ట్రం లోని అంగుల్ జిల్లాలోని నైని బొగ్గు గని సింగరేణికి కేటాయించారు. ఈ బొగ్గు గని ప్రారంభం, సజావుగా నిర్వహణకు సహకరిం చాల్సిందిగా కోరేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉదయం ఒడిశాకు బయలుదేరారు.…

You cannot copy content of this page