సీఎం రేవంత్ రెడ్డి, వ్యాఖ్యలకు సినీ ఇండస్ట్రీలో చలనం
సీఎం రేవంత్ రెడ్డి, వ్యాఖ్యలకు సినీ ఇండస్ట్రీలో చలనం! హైదరాబాద్:సంధ్య ధియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ని సోమవారం ప్రముఖ సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తి పరామర్శించారు. తెల్లవారితే పుష్ప-2 సినిమా విడుదలవు తుందనగా.. డిసెంబర్…