జనగామకు ఐపీఎస్ అధికారిSHO గా చార్జి తీసుకున్న మనన్ భట్ IPS..
జనగామకు ఐపీఎస్ అధికారిSHO గా చార్జి తీసుకున్న మనన్ భట్ IPS.. ఇక నుంచి ట్రైనీగా జనగామలో సేవలు జనగామ పోలీసు శాఖలో సేవలందించేందుకు ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం కేటాయించింది. యూపీఎస్సీ 2023 ఫలితాల్లో 88వ ర్యాంకుతో సత్తా చాటిన మనన్…