కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం
గువహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఆయన సారథ్యంలోని ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ గత నెల గువహటిలోకి ప్రవేశించిన వేళ పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.…