జనవరి ఫస్ట్ నుంచి టెట్..!!
జనవరి ఫస్ట్ నుంచి టెట్..!! నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యాశాఖజనవరి 20 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ఇయ్యాల్టి నుంచి అప్లికేషన్ల ప్రక్రియ షురూహైదరాబాద్ : తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వచ్చే ఏడాది జనవరి1…