రెవెన్యూ శాఖలో జేఆర్వో పోస్టులకు త్వరలో నోటిఫికేషన్!
రెవెన్యూ శాఖలో జేఆర్వో పోస్టులకు త్వరలో నోటిఫికేషన్! హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులను మళ్లీ నియామించేందుకు సర్కార్ అడుగులు వేస్తుం ది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది. ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది…