జేఈఈ మెయిన్ 2024 సెషన్-1 ఫలితాలను NTA విడుదల చేసింది
ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్సైట్లో విద్యార్థులు తమ స్కోర్ కార్డును యాక్సెస్ చేసుకోవచ్చు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సెషన్ 1 తుది కీని ఎన్టీఏ నిన్న మధ్యాహ్నం విడుదల చేసింది.
ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్సైట్లో విద్యార్థులు తమ స్కోర్ కార్డును యాక్సెస్ చేసుకోవచ్చు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సెషన్ 1 తుది కీని ఎన్టీఏ నిన్న మధ్యాహ్నం విడుదల చేసింది.
నేడు జేఈఈ మెయిన్ -1 ఫలితాలు హైదరాబాద్, ఫిబ్రవరి 12ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ -1 ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ,ఎన్టీఏ ప్రకటించనున్నది. ఇప్పటికే జేఈఈ సెషన్ -1 ప్రాథమిక కీని విడుదల…
You cannot copy content of this page