ఎన్టీఆర్ హౌస్ టిట్కో గృహాల లో నివసించే వారికి
ఎన్టీఆర్ హౌస్ టిట్కో గృహాల లో నివసించే వారికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మున్సిపల్ కమిషనర్ కి వినత పత్రం అందజేసిన కౌన్సిలర్ జంగా సుజాత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు క్లస్టర్ ఇంచార్జ్ జంగా వినాయక రావు…. ఎన్టీఆర్…