యువత అభివృద్ధి కోసమే స్కిల్ డవలప్‌మెంట్ కేంద్రాలు
యువత అభివృద్ధి కోసమే స్కిల్ డవలప్‌మెంట్ కేంద్రాలు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఎమ్మెల్యే గొండు శంకర్(శ్రీకాకుళం)నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికే నైపుణ్యాభివృద్ధి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిందని కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి…