తెలంగాణ గురుకుల జేఎల్ డిఎల్, పరీక్ష ఫలితాలు విడుదల
హైదరాబాద్: మార్చి01తెలంగాణ సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు గురువారం సాయంత్రం విడుదల య్యాయి. ఈ మేరకు ఫలితాలను గురుకుల నియామక బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1,924…