మానవత్వాన్ని చాటుకున్న రాణిగంజ్ డిపో డ్రైవర్లు, కండక్టర్లు..
మానవత్వాన్ని చాటుకున్న రాణిగంజ్ డిపో డ్రైవర్లు, కండక్టర్లు.. మల్కాజిగిరి రాణిగంజ్ డిపో లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న మొహమ్మద్ రషీద్ తోటి సిబ్బంది ఇబ్బందుల్లో ఉంటే అండగా ఉండాలని ఉద్దేశంతో, మానవసేవే మాధవసేవ అనే గ్రూప్ ని ఏర్పాటు చేయడం…