నవోదయ పాఠశాలనైనా కుత్బుల్లాపూర్ కు తీసుకురావాలి.
నవోదయ పాఠశాలనైనా కుత్బుల్లాపూర్ కు తీసుకురావాలి.సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. కేంద్ర ప్రభుత్వం నిన్న తెలంగాణ రాష్ట్రానికి జవహర్ నవోదయ పాఠశాలలను మంజూరు చేయగా అందులో ఒకటి మేడ్చల్ జిల్లాకు కూడా కేటాయించబడిందని దీనినైనా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు…