తుంగభద్ర డ్యాం గేట్ల మార్పునకు గ్రీన్సిగ్నల్
తుంగభద్ర డ్యాం గేట్ల మార్పునకు గ్రీన్సిగ్నల్ తుంగభద్ర డ్యాం గేట్లను మార్చాలన్న తుంగభద్ర బోర్డు ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ అధికారులు అంగీకరించారు. కానీ, గేట్ల ఎత్తు పెంచడం వల్ల డ్యాం నిల్వ సామర్థ్యం పెరగ కుండా చూడాలని తెలంగాణ అధికారులు…