తెలంగాణ సీపీపీ కన్వీనర్‌గా మల్లు రవి
తెలంగాణ సీపీపీ కన్వీనర్‌గా మల్లు రవి న్యూఢిల్లి: తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) కన్వీనర్‌గా సీనియర్ ఎంపీ మల్లు రవిని ఆ పార్టీ అధినాయకత్వం నియమించింది. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా సీపీపీ కన్వీనర్లను నియమించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ…