తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు షాక్… హెచ్ఆర్ఏలో కోత

హైదరాబాద్:మార్చి 17టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఇటీవల వేతనాలు పెంచిన ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించింది. పనిచేసే ప్రాంతాన్ని బట్టి ఇంటి అద్దె భత్యం స్లాబుల్లో మార్పులు చేసింది. దీనివల్ల జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేసే ఉద్యో గులకు అధిక నష్టం కల గనుంది. ఇక్కడ…

ఏపీ రాజధానిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

విశాఖ: రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఉందని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. విశాఖలో వైఎస్ షర్మిల అధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

తెలంగాణ గురుకుల జేఎల్ డిఎల్, పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: మార్చి01తెలంగాణ సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు గురువారం సాయంత్రం విడుదల య్యాయి. ఈ మేరకు ఫలితాలను గురుకుల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1,924…

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా నియామకమైన సందర్భంగా

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన మీడియా అకాడమీ చైర్మన్.

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు గణనీయంగా తగ్గనుంది

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల తయారీలో 90 GSM (గ్రామ్‌ పర్‌ స్క్వేర్‌ మీటర్‌) పేపర్‌కు బదులు 70 GSM పేపర్‌ వాడేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది..

తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం

గృహ జ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు మహాలక్ష్మీ రూ.500/- లకే గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథి:శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారుగౌరవ ముఖ్యమంత్రి వర్యులు విశిష్ట అతిథి:శ్రీమల్లు బట్టి విక్రమార్క గారుగౌరవ ఉప ముఖ్యమంత్రి…

సమ్మక్క సారలమ్మ తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి: కేసీఆర్

KCR: తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణ తొలిముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద…

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:ఫిబ్రవరి 21తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రాజ కీయాలు చేయడం లేదు..తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. బుధవారం హైదరాబాద్…

కృష్ణా జలాల పంపిణీపై ఏపీ- తెలంగాణ మధ్య

కృష్ణా జలాల పంపిణీపై ఏపీ- తెలంగాణ మధ్య.. మరో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్.. గెటిజ్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ సర్కార్.. కృష్ణా జలాలపై సుప్రీంకోర్టు విచారణ ఏప్రిల్ 30కి వాయిదా

తెలంగాణ బాపు కే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజు

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ బాపు కే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజుకే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజు రోజు సందర్బంగా 2వ డివిజన్ ఝాన్సీ లక్ష్మి భాయి పార్క్ లో 2000మొక్కలు నాటి కేక్ కట్ చేసి పుట్టినరోజు…

తెలంగాణ రవాణాశాఖలో భారీగా బదిలీలు

తెలంగాణ రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ హైదరాబాద్‌: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ‍ప్రత్యేక జీవో విడుదల చేసింది.శాఖలోని అన్నిస్థాయిల్లోని అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేశారు.…

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక బ్యారేజీ అన్నారు. దురదృష్టవశాత్తు…

తెలంగాణ ఖజానాకు భారంగా మారనున్న కాళేశ్వరం.. కాగ్‌ నివేదికలో కాళేశ్వరం గుట్టు

Kaleswaram Loans: తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రానికి భారంగా మారుతుందని కాగ్‌ అభిప్రాయపడింది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అప్పులు గుదిబండగా మారుతాయని పేర్కొంది. కాళేశ్వరం…

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది.. ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును…

ప్రతి ఒక్కరం మూడు మొక్కలు నాటుదాం.. తెలంగాణ జాతిపితకు బర్త్‌ డే కానుక ఇద్దాం : సంతోష్‌ కుమార్‌ పిలుపు

KCR | బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 70వ బర్త్‌ డే సందర్భంగా ఒక్కొక్కరూ మూడు మొక్కలు నాటాలని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.లెజెండ్‌ పుట్టిన రోజున పచ్చటి మొక్కలు నాటుదామని అన్నారు. తెలంగాణ జాతిపితను గౌరవించాలంటే మాతృభూమిని పోషించడం…

తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో చర్చ

హైదరాబాద్ : శాసనమండలిలో తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై గురువారం చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.. భూమి, నీటిని తల్లితో పోలుస్తాం, అదే విధంగా తెలంగాణ…

కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ

హైదరాబాద్‌: కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇచ్చిన తర్వాత హరీశ్‌రావుకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌…

తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ..

నేడు తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ.. నేడు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వేడి వాడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నేటి అసెంబ్లీలో మొదట సంతాప తీర్మానం…

తెలంగాణ ఉద్యమంలో అందరం టీజీ అని రాసుకునేవాళ్లం: సీఎం రేవంత్‌రెడ్డి

కేంద్రం కూడా తమ నోటిఫికేషన్‌లో టీజీ అని పేర్కొన్నది అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫరించేలా టీఎస్‌ అని పెట్టింది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం రాష్ర్ట అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించాం రాష్ర్ట అధికారిక…

నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2024 – 25 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వార్షిక ప్రణాళికను శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.. నీటిపారుదల అంశాలపై…

ఇస్రోకు (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది

ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇస్రో ఛైర్మన్ ఎస్.…

తెలంగాణ పల్లెల్లో ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన

తెలంగాణ పల్లెల్లో ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన.. గ్రామపంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే.! రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా అంటే అవును అనే అంటున్నారు. మరి గ్రామాల్లో పాలన ఎలా. సర్పంచ్‌ల ప్లేస్‌లో ఎవరిని నియమిస్తారు. సర్పంచ్‌లకు ఉన్న చెక్…

రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. …… కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుబంధు రాదూ అని రైతు బంధు పథకాన్ని తీసేస్తారని గత ఎన్నికల ప్రచారంలో పనికిరాని అబద్ధపు మాటలు మాట్లాడిన ప్రతిపక్ష పార్టీల…

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్‌

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ కే చంద్రశేఖరరావు గారు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం…

నేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి కేబినెట్‌ సమావేశం

హైదరాబాద్‌ నేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి కేబినెట్‌ సమావేశం. నెల రోజుల పాలనపై సమీక్ష చేయనున్న సీఎం లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో చర్చ. నేడు ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి…

You cannot copy content of this page