బండారి లక్ష్మారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాగిడి
బండారి లక్ష్మారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాగిడి ఉప్పల్ నియోజకవర్గంలోని విఎన్ఆర్ గార్డెన్స్ లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు..బండారి లక్ష్మా రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్…