సీఎం రేవంత్ రెడ్డిని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట
సీఎం రేవంత్ రెడ్డిని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట, వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత అరుణ్ తివారి, ప్రముఖ రోబోటిక్ సర్జన్ డా.చిన్నబాబు సుంకవల్లి తదితరులు ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు