బస్తీ దవాఖానాల సందర్శన
బస్తీ దవాఖానాల సందర్శన ఫతేనగర్ డివిజన్ పరిధిలో జింకలవాడ మరియు ఇందిరా గాంధీపురంలో బస్తీ దవఖానాలను స్థానిక ప్రజలు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించడం జరిగిందిహాస్పటల్లో సందర్శించినప్పుడు రోగులకు సంబంధించిన కనీసం టాబ్లెట్స్ గాని షుగర్ టెస్టులు చేయడానికి…