గ్లో ఎల్ఈడి బల్బులను ట్యూబ్లైట్లను అతి తక్కువ ధరకు

గ్లో ఎల్ఈడి బల్బులను ట్యూబ్లైట్లను అతి తక్కువ ధరకు కేవలం 37/- రూపాయల కె 9W బల్బ్, 110/-రూపాయలకే 20W 4 ఫీట్ ట్యూబ్ లైట్ లను ఆవిష్కరించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ . ఈ సందర్భంగా PAC చైర్మన్…

సీసీఐ ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోలు

బెల్లంపల్లి నియోజకవర్గం సీసీఐ ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోలు క్వింటాల్ కు రూ.7521 మద్దతు ధర కొనుగోలు కేంద్రాలను స్వాధినియోగం చేసుకోవాలి. తాండూర్ మండలం రేపల్లెవాడ లోని శ్రీరామ జిన్నింగ్ మిల్లులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా…

You cannot copy content of this page