తనకు నియోజకవర్గ అభివృద్ధి మీద తప్పా.. మరే అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం
తనకు నియోజకవర్గ అభివృద్ధి మీద తప్పా.. మరే అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని, అభివృద్ధి పనులు తప్పా.. పైరవీల గూర్చి నేనెప్పుడూ ఏ ముఖ్యమంత్రి దగ్గరకు ఒక్క కాగితం తీసుకుపోలేదని.. నాకు ఆ అవసరం కూడా లేదని స్పష్టం చేశారు…