భారత రాజ్యాంగ నిర్మాత,దళిత,గిరిజన,బడుగు బలహీన
భారత రాజ్యాంగ నిర్మాత,దళిత,గిరిజన,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ BR.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం