ఫించన్లపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది
తిరుపతి నగరపాలక సంస్థ:ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫించన్ లబ్దిదారులకు నాలుగు వేల రూపాయలు పంపిణి చేసిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. గత మూడు నెలల పెండింగ్ తో కలిపి ఏడు వేల రూపాయలను లబ్దిదారులకు అందించి ఎన్డీఏ ప్రభుత్వం…