హుక్కా పార్లర్లపై నిషేధంపై బిల్లు.. అసెంబ్లీ ఆమోదం
హుక్కా పార్లర్లపై నిషేధంపై బిల్లు.. అసెంబ్లీ ఆమోదం హైదరాబాద్: నాలుగోరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలు మశ్చేందర్రావు, పి నర్సారెడ్డి, బిరుదు రాజమల్లుకు సభ సంతాపం తెలిపింది. అనంతరం హుక్కా పార్లర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్ అండ్…