నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నేటితో 70 వసంతాల పూర్తి

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నేటితో 70 వసంతాల పూర్తి ప్రపంచ రాతి నిర్మాణాల ప్రాజెక్టుల్లోకెల్లా ప్రథమస్థానం ప్రపంచప్రఖ్యాతి గాంచిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగి నేటి (డిసెంబర్‌ 10)తో 69 వసంతాలు పూర్తిచేసుకుంది. ఆంధ్రరాష్ట్ర అన్నపూర్ణగా రైతులపాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు…

నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ

నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ ఢిల్లీ లిక్కర్ కేసులో MLC కవిత CBI జ్యూడిషియల్కస్టడీ నేటితో ముగియనుంది. వీడియో కాన్ఫరెన్స్ద్వారా కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందుఅధికారులు హాజరు పర్చనున్నారు. మరోసారి కవితకుCBI దాఖలు చేసిన కేసులో జ్యూడిషియల్ కస్టడీపొడిగించే…

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది.. ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును…

You cannot copy content of this page