పదోతరగతి పరీక్షలపై టీఎస్ విద్యాశాఖ కీలక నిర్ణయం..అలా చేస్తే డిబార్
TS SSC Exams 2024: తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ టీఎస్ పదవ తరగతి హాల్ టిక్కెట్లను 2024 విడుదల చేసిన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు నేరుగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ వెబ్సైట్ bse.telangana.gov.in…