పవన్‌కల్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ
Bala showry: పవన్‌కల్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. వైకాపాకు రాజీనామా చేసిన ఆయన జనసేనలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించారు.. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పవన్‌తో బాలశౌరి భేటీ…