ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆహారోత్సవం పై అవగాహన సమావేశం

ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆహారోత్సవం పై అవగాహన సమావేశం భూపాలపల్లి జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ ఆహారోత్సవం పేరిట విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో కార్యక్రమాలు నిర్వహిం చాలని, విద్యాశాఖ ఆదేశించింది, విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రతినెల మూడవ అన్ని ప్రభుత్వ స్థానిక…

క్రాంతి ఫౌండేషన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు..

క్రాంతి ఫౌండేషన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు… కోదాడ సూర్యాపేట జిల్లా భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా నిర్వహించే బాలల దినోత్సవం ఆనవాయితీను దానిలో భాగంగా కోదాడ మండల కేంద్రంలోని క్రాంతి ఫౌండేషన్ పాఠశాలలో ఘనంగా…

ప్రభుత్వ పాఠశాలలో 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

ప్రభుత్వ పాఠశాలలో 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ నారాయణపేట – మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మండల పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు కొద్దిసేపటికి…

కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా

కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా వన మహోత్సవం శంకరపల్లి : కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వనమహోత్సవాన్ని జరుపుకున్నారు. అందులో భాగంగా పాఠశాలలో సుమారు 200 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీవనజ్యోతి మాట్లాడుతూ…

పాషా పబ్లిక్ పాఠశాలలో షేర్ అంబ్రెల్ల సంస్థ ఆధ్వర్యంలో

పాషా పబ్లిక్ పాఠశాలలో షేర్ అంబ్రెల్ల సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అనే అంశం మీద అవగాహన కార్యక్రమము నర్వహించారుఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా మల్కాజిగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లేష్ నేరెడ్మేట్ పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్షేర్ అంబ్రేల్ల…

ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన బాబు నాయక్

Babu Naik arranged mid-day meal in a government school ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన బాబు నాయక్,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,సాక్షిత శంకరపల్లి : శంకరపల్లి మండల పరిధి మోకిల తాండ బాబు నాయక్ తన సొంత నిధుల తో…

మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి…

Enroll your children in a government school… మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి…. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ బాబు,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లత్తిపురం వెంకట్రామిరెడ్డి, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, డిఈఓ ఇందిరా,…

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

Quality education in government school ములుగు జిల్లా. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య :: పంచాయితీరాజ్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు. ప్రతి పేదవాడికి ఉచిత విద్య అందించడమే…

ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాని ప్రవేశపెట్టి పేద ధనిక తేడా లేకుండా కార్పోరేట్ స్థాయి విద్య

Introduction of English medium in government school and corporate level education without distinction between rich and poor ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాని ప్రవేశపెట్టి పేద ధనిక తేడా లేకుండా కార్పోరేట్ స్థాయి విద్యను అందించేందుకు…

పిల్లిగుండ్ల ప్రభుత్వ పాఠశాలలో బడిబాట అవగాహన కార్యక్రమం

Childcare Awareness Program at Pilligundla Government School పిల్లిగుండ్ల ప్రభుత్వ పాఠశాలలో బడిబాట అవగాహన కార్యక్రమం శంకర్‌పల్లి: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట అవగాహన కార్యక్రమ ర్యాలీని శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ పిల్లిగుండ్ల గ్రామ…

కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..విద్యార్థినులకు అస్వస్థత

నిర్మల్ జిల్లా : –తెలంగాణలోని రెసిడెన్షి యల్ విద్యాలయాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలవరపె డుతున్నాయి. మొన్న భువనగిరిలో ప్రశాంత్‌ అనే విద్యార్థి ఫుడ్‌ పాయిజెన్‌ అయి మరణిం చాడు. ఈ సంఘటన మరువకముందే…మరో ఫుడ్ పాయిజన్ సంఘటన తెలంగాణ…

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

పెద్దపల్లి జిల్లా మార్చి 07పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీ రాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడు కలు ఘనంగా నిర్వహిం చారు. ఉపాధ్యాయురాలు…

You cannot copy content of this page