శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండల పరిధిలోని గుట్టూరు గ్రామం

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండల పరిధిలోని గుట్టూరు గ్రామంలో నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుట్టూరు మల్లిరెడ్డి వారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంకు హాజరైన మాజీ మంత్రి,శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు & పెనుకొండ నియోజకవర్గం…

పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు నమస్కారం

సవితమ్మను, తెలుగుదేశం,జనసేన,బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని. మీ అందరి సహకారం,ఆశీర్వాదంతో మీ పెనుకొండ ఆడపడుచు మీ సవితమ్మ ఈ నెల 24 వ తేదీన బుధవారం ఉదయం 09 గంటలకు నామినేషన్ కార్యక్రమం పెనుకొండ లోని రామస్వామి దేవాలయం వద్ద ప్రారంభిస్తున్నాను.కనుక…

You cannot copy content of this page