నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నీలం మధు ముదిరాజ్ ను గెలిపించండి
కాంగ్రెస్ కి ఓటు వేసి మెదక్ ఎంపీ అభ్యర్థిని పార్లమెంటుకు పంపండి: దండు శ్రీనివాస్ గుప్త కొండాపూర్ : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని శంకర్‌పల్లి మున్సిపాల్టీకి చెందిన సీనియర్ కాంగ్రెస్…