తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లాభం: KTR
తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లాభం: KTRతెలంగాణలో TDPని బలోపేతం చేస్తే తమకే లాభంఅని కేటీఆర్ అన్నారు. ‘మేం APలో BRS పెట్టినప్పుడుతెలంగాణలో TDPని బలోపేతం చేస్తామని చంద్రబాబుచెప్పడంలో తప్పేముంది? TGలో టీడీపీ బలపడితేమాకే లాభం. చంద్రబాబు NDAలో కీలకంగా ఉన్నారుకాబట్టి…