భద్రాచలం నెయ్యి టెండర్ ప్రైవేటుకు ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం

భద్రాచలం నెయ్యి టెండర్ ప్రైవేటుకు ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం ఏపీకి చెందిన ‘రైతు డెయిరీ’కి ఇచ్చిన టెండర్ను తక్షణం రద్దు చేయాలని స్పష్టం చేసిన దేవాదాయశాఖ. ఈ వ్యవహారంపై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆలయ ఈవోను ఆదేశం. ఆలయ…

భద్రాచలం గోదావరి మహోగ్రరూపం:మూడో ప్రమాద హెచ్చరిక జారీ?

భద్రాది జిల్లా : గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. వరదలతో ఉరకలేస్తున్న గోదావరి భద్రాచలం దగ్గర ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గంటగంటకూ పెరుగుతున్న ఉధృతితో భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 52.7 అడుగులకు చేరింది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా..…

భద్రాచలం వద్ద డేంజర్: రెండో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద డేంజర్: రెండో ప్రమాద హెచ్చరిక జారీ ..! భద్రాచలం వద్ద మరోసారి డేంజర్ బెల్స్ మోగుతున్నా యి. మొన్నటిదాకా 51 అడుగులకు చేరి ఆ తర్వా త మళ్లీ తగ్గి 47 అడుగు లకు చేరిన నీటిమట్టం నిన్నటి…

భద్రాచలం సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ

ప్ర‌త్య‌క్ష ప్ర‌సారానికి అనుమ‌తి కోరుతూ మ‌రోసారి సీఈఓకు లేఖ రాసిన మంత్రి కొండా సురేఖ ఆల‌య విశిష్ట‌త, సంప్ర‌దాయాలు వివ‌రిస్తూ ఈసీకి మంత్రి లేఖ క‌ల్యాణ మ‌హోత్స‌వం ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డం గ‌త 40 ఏళ్లుగా జరుగుతోంద‌న్న మంత్రి ఈ నెల…

You cannot copy content of this page