ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి యువ నేస్తం పథకాన్ని ప్రారంభించింది.ఈ పథకం కింద, అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించబడుతుంది. అర్హతలు:…