విద్యుత్ వినియోగదారులకు టోల్ ఫ్రీ సేవలు మరింత విస్తృతం

విద్యుత్ వినియోగదారులకు టోల్ ఫ్రీ సేవలు మరింత విస్తృతంప్రజలకు 24/7 అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్సాంకేతికతను జోడించి సత్వర ఫిర్యాదుల పరిష్కారంఫిర్యాదులకై 1912 సంప్రదించండి . టిజిఎన్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే క్రమంలో టోల్ ఫ్రీ…

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు

More quality and delicious Annaprasads for the devotees who come for the darshan of Tirumala Shrivari తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో శ్రీ జె…

పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టండి.*

Perform sanitation tasks better. పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టండి.*వాకర్స్ కూర్చునేందుకు బెంచులు ఏర్పాటు చేయండి.*కమిషనర్ అదితి సింగ్* నగరంలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని, గొల్లవాణిగుంట వాకింగ్ ట్రాక్ పక్కన కూర్చునేందుకు బల్లలు ఏర్పాటు చేయాలని నగరపాలక…

బిఆర్ఎస్ ను గెలిపించుకుందాం… మరింత అభివృద్ధి సాధిద్దాం…

125 – గాజులరామారం డివిజన్ ఇంద్రానగర్ ఏ & బి లలో డివిజన్ అధ్యక్షుడు మరియు ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ను గెలిపించుకోవడం ద్వారా ఎమ్మెల్యే నిధులతో…

చదువులకు మరింత ఊతమిస్తూ

చదువులకు మరింత ఊతమిస్తూ… వైఎస్సార్‌ కళ్యాణమస్తు– వైఎస్సార్‌ షాదీ తోఫా. అక్టోబరు–డిసెంబరు 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద రూ.78.53 కోట్ల ఆర్ధిక సాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి…

You cannot copy content of this page